Featured News
తెలంగాణలో కోతలు ఎత్తేయండి
జెన్‌కో సీఎండీ కార్యాలయం ఎదుట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ధర్నా ఏడు గంటల కరెంట్ సరఫరాకు సీఎండీ హామీ హైదరాబాద్, ఆగస్టు 18 (జనంసాక్షి): విద్యుత్ కోతలు, సర్‌చార్జీల పెంపు విషయమై జెన్కో సీఎండీని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం శనివారం…

