సీమాంధ్ర
రైల్వే ప్రమాదం పై విచారణ చేపట్టినరైల్వే సేఫ్టీ కమిషన్ చైర్మన్ డి.కె సింగ్
నెల్లూరు, ఆగస్టు 3 : ఈ నెల 30న నెల్లూరు నగరంలో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనకు సంబంధించి రైల్వే సేఫ్టీ కమిషన్ చైర్మన్ డి.కె సింగ్ స్థానిక నారాయణ ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. ప్రమాదంలో గాయపడి చికిత్స…
