హైదరాబాద్
సీబీఐ జేడీపై ఆరోపణలు అవాస్తవం వీహెచ్
హైదరాబాద్: సీబీఐ జేడీ లక్ష్మినారాయణను తప్పించేందుకే వైకాపా అనవసర ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షి పత్రిక జగన్ కోసమే వార్తలు రాస్తుందని, ప్రజల కోసం కాదని విమర్శించారు.…
