సీమాంధ్ర
మానసిక వికలాంగులకు విస్తృత సేవలు
శ్రీకాకుళం, జూలై 31 : జిల్లాలో ఉన్న మానసిక వికలాంగులను గుర్తించి, వారికి విస్తృత సేవలందించాలని రాజీవ్ విద్యామిషన్ మాస్టర్ ట్రైనర్స్ యు.మహేశ్వరి, రమేష్, వై.శ్రీదేవి అన్నారు. ఎచ్చెర్లలోని సాంకేతిక శిక్షణాభివృద్ధి కేంద్రంలో జిల్లాలోని బుద్ధిమాంద్యం, శారీరక, చెవిటి,…
