సీమాంధ్ర
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం
తాళ్లూరు, జూలై 18 : మండలంలోని లక్కవరం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన ఇద్దరు ఉపాధ్యాయులను బుధవారం ఎంఇఓ కృష్ణకుమారి సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేసిన ఎ…
