Monday, 16 November 2026

సక్రమ అమలుకోసం

హైదరాబాద్

ఎస్సీ ఎస్టీ నిధుల సక్రమ అమలు కోసం నోడల్‌ ఏజెన్సీ

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ నిధుల సక్రమ అమలుకోసం ఓ నోడల్‌ ఏజెన్సీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయం ద్వారా 40 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించిన చట్టాన్ని ఆమోదింపచేసెకునేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని…