Thursday, 5 November 2026

సురాజ్య సాధన దిశగా అన్ని పార్టీలను ఏకం చేసేందుకు లోక్‌సత్తా సిద్ధమైంది

హైదరాబాద్

సుపరిపాలనపై లోక్‌సత్తా రౌండ్‌ టేబుల్‌ సమావేశం

హైదరాబాద్‌: సుపరిపాలన, సురాజ్య సాధన దిశగా అన్ని పార్టీలను ఏకం చేసేందుకు లోక్‌సత్తా సిద్ధమైంది. దీనిలో భాగంగా సుపరిపాలనకు అవరోధంగా మారిన పలు అంశాలపై చర్చంచేందుకు ఇవాళ హైదరాబాద్‌లో ఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌…