సీమాంధ్ర
ఉపాధి పనులపై సమస్యలుంటే ఫిర్యాదు చేయండి
శ్రీకాకుళం, జూలై 31: ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి ఎమైనా సమస్యలు ఉన్నా, జాబ్ కార్డులు అందకపోయినా గ్రేస్ ఇండియా సంస్థకు చెందిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని గాయత్రి రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు ఎస్.కృష్ణకుమారి…
