Tuesday, 3 November 2026

సొమ్మసిల్లి పడిపోయిన భక్తురాలు

జాతీయం

సొమ్మసిల్లి పడిపోయిన భక్తురాలు

సింహాచలం,జనంసాక్షి: అప్పన్న చంద్రనోత్సవానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. స్వామవారి దర్శనం కోసం క్యూలైన్‌లో నిలబడిన ఓ భక్తురాలు ఎండ తీవ్రతకు సొమ్మసిల్లి పడిపోయింది. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిబంధనలకు విరుద్దంగా మంత్రులు…