తెలంగాణ
స్థానిక ఎన్నికలపై అఖిలపక్షం భేటీ
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కమిషనర్ రమాకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాంతియుతంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చేపట్టే చర్యలు,…
