హైదరాబాద్
20న ఆర్టీసి సమ్మెపై నిర్ణయం
హైదరాబాద్: ఈనెల 20న సాయంత్రం 4:30 గంటలకు ఆర్టీసీ ఎండీ ఏకేఖాన్‌తో తుది ధఫా చర్చలు జరిపిన తరువాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఎన్ఎంయూ నేత మహమూద్ తెలిపారు. యాజమాన్యం యూనియన్‌కు మధ్య నాలుగో విడత చర్చలు ముగిసాయన్నారు.…
