హైదరాబాద్
23న మానమహానాడు అత్యవసర భేటీ
జనంసాక్షి, హైదరాబాద్ : మాలమామానాడు రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం ఈ నెల 23న హైదరాబాద్‌లో జరగనుంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మాలమహానాడు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు…
