హైదరాబాద్
26 నుంచి కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్ మూడోదశ తనిఖీలు
హైదరాబాద్ : ఈనెల 26 నుంచి డిసెంబర్ 1 వరకు 200 కళాశాలల్లో మూడో దశ తనిఖీలు చేపట్టనున్నట్లు టాస్క్‌ఫోర్స్ కన్వీనర్ అజయ్ జైన్ తెలిపారు.టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. డిసెంబర్ 10 నుంచి 15…
