Tuesday, 3 November 2026

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట మోసగించిన వ్యక్తి అరెస్టు

సీమాంధ్ర

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట మోసగించిన వ్యక్తి అరెస్టు

విశాఖ: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట రూ. 25లక్షలు వసూలు చేసి పలువురిని మోసగించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల తమకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.