తెలంగాణ
నేడు సమావేశం కానున్న టీఎంయూ
హైదరాబాద్,(జనంసాక్షి): సమ్మె అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూపియన్ తెలంగాణ విభాగం ఈ రోజు సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు యూనియన్ కార్యాలయంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు ఈ సంఘ నేతలు తెలిపారు.
