తెలంగాణ
చీము నెత్తురు ఉంటే సీఎం రాజీనామా చేయాలి : శంకర్రావు
హైదరాబాద్,(జనంసాక్షి): చీమూ నెత్తురు ఉంటే సీఎం కిరణ్ తక్షణమే రాజీనామా చేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే శంకర్రావు అన్నారు. హైకమాండ్‌ను ధిక్కరిస్తే సీఎం కిరణ్‌కు సెలవు ప్రకటిస్తారని అహంకారంతో సీఎం మాట్లాడుతున్నాడని శంకర్రావు ధ్వజమెత్తారు.
