హైదరాబాద్
డెంగ్యూతో నర్సింగ్ విధ్యార్థిని మృతి
హైదరాబాద్ : ఉస్మానియా నర్సింగ్ హాస్టల్లో డెంగ్యూవ్యాధితో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విధ్యార్థిని మౌనిక మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యమే మౌనిక మృతికి కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.