Tuesday, 3 November 2026

సాయంత్రం టీ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్

సాయంత్రం టీ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ అంశం ,అఖిలపక్షం తదితర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ టీడీపీ నేతలతో ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం నేతలతో బాబు సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకోమన్నారు.