Tuesday, 3 November 2026

అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం

హైదరాబాద్

అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం

హైదరాబాద్‌: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో ఈ 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది.