హైదరాబాద్
అద్దంకిలో తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ
హైదరాబాద్ : ప్రకాశం జిల్లా అద్దంకిలో ఫ్లెక్సీ తొలగింపు విషయమై తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు కార్యకర్తలకు గాయాలవ్వగా, పలు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం అద్దంకిలో ఉద్రిక్తత నెలకొంది.
