పరకాలలో 16రౌండ్లు పూర్తి
పరకాల: పరకాలలో టిఆర్‌ఎస్ అభ్యర్థి బిక్షపతి 267 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైకాపా అభ్యర్థి కొండా సురేఖ గట్టి పోటినిస్తున్నారు.
పరకాల: పరకాలలో టిఆర్‌ఎస్ అభ్యర్థి బిక్షపతి 267 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైకాపా అభ్యర్థి కొండా సురేఖ గట్టి పోటినిస్తున్నారు.
హైదరాబాద్: జగన్‌పై అవినీతి అబద్దపు ప్రచారంవల్లే మేం ఓడిపొయామని ఈ అవినీతి ప్రచారమే మా కొంప ముంచిదని టిడిపి సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ అన్నారు.
అనంతపురం: అనంతపురం అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థికి గట్టిపోటి ఇవ్వాలని అనుకున్న కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతయింది.
ఒంగోలు: ఒంగోలులో వైకాపా అభ్యర్థి 10400 మెజార్టితో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గెలుపోందినాడు.
అనంతపురం: అనంతపురంలో వైకాపా అభ్యర్థి గుర్నతరెడ్డి 2400 మెజార్టీతో ఆయన విజయ కేతనం ఎగరేశారు.
హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 18 స్థానాలకు గాను ఆ పార్టీ నరసాపురంలో గెలుపొంది. రామచంద్రాపురంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మాచర్ల, ప్రత్తిపాడులో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఇక్కడ కాంగ్రెస్ మూడో…