నీటి కేటాయింపులపైపొన్నాలను ప్రశ్నించిన సిబిఐ
హైదరాబాద్, జూన్ 7 (జనంసాక్షి): ఇందిరా సిమెంట్స్, భారతి సిమెంట్స్‌కు అక్రమ నీటి కేటాయింపుపై విచారణ జరుపుతున్న సిబిఐ గురువారంనాడు అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను విచారించింది. ఉదయం 10.30గంటలకు పొన్నాల సిబిఐ ఎదుట…


