Thursday, 5 November 2026

June 2012

హైదరాబాద్

పాత బస్తీలో బైక్‌ మీద వెళ్తున్న వ్యక్తిపై దుండగుల కాల్పులు

హైదరాబాద్‌: పాత బస్తీలో ద్విచక్ర వాహణంపై వెళ్తున్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. దీనితో అ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

ఎన్నికల్లో గెలిచినంత మాత్రన దోంగలు దోరలైపోరు

హైదరాబాద్‌: జగన్‌ పార్టీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన దోంగలు దోరలపై పోరని టీడీపీ నేత దూళీపాళ్ళ నరెంద్ర ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అన్నారు అవినీతికి పాల్పడి సానుబూతితో గెలిచిన వైకాపా నేత జగన్‌మోహన్‌ రెడ్డి నీతిమంతుడు కాలేడని…

హైదరాబాద్

జేడి లక్ష్మినారయణ ఫోన్‌లిస్ట్‌ను బయటపెట్టిన వైకాపా

హైదరాబాద్‌: సీబీఐ జేడి లక్ష్మినారయణ సెల్‌ఫొన్‌ నుండి  385 సార్లు టివి-9 ప్రథినిదులకు ఫోన్‌కాల్స్‌ చేశాడని ఎన్‌టివి 142సార్లు మరియు ఎబీఎన్‌ ఆంద్రజోతితో 153సార్లు మాట్లాడినట్లు తెలిపారు. చానెళ్ళకు వందల కాల్స్‌ ఆయన మాట్లాడినట్లు వైకాపా ఎమ్మెల్యేలు జేడి…

హైదరాబాద్

వైకాపా ఎమ్మెల్యేల దీక్షను అడ్డుకున్న పోలిసులు

హైదరాబాద్‌: అసెంబ్లిలోని గాంధీ విగ్రహం వద్ద వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు రైతు సమస్యలు మరియు జగన్‌కు నార్కో పరిక్షలు నిర్వహించవద్దని వారు నిరసనగ ఈ రోజు  నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. పోలిసులకు ఎమ్మెల్యేలకు…

Featured News

తెలంగాణలో జయ శంకర్‌సార్‌ వర్థంతి సభ

  కరీంనగర్‌: తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ కళ సాకారం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి జయశంకర్‌సార్‌ మొదటి వర్థంతి సభను తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు కరీంనగర్‌ మదీనా సెంటర్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…

హైదరాబాద్

అసెంబ్లి ఎదుట వైకాపా ఎమ్మెల్యేల నిరసన దీక్ష

హైదరాబాద్‌: అసెంబ్లిలోని గాంధీ విగ్రహదం వద్ద వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు రైతు సమస్యలు మరియు జగన్‌కు నార్కో పరిక్షలు నిర్వహించవద్దని వారు నిరసనగ ఈ రోజు వారు నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు.

వార్తలు

వాన్‌పిక్‌ భూముల్ని స్వాధీనం

ప్రకాశం: ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలంలో వాస్‌పిక్‌ భూముల్ని రైతులు స్వాధీనం చేసుకుంటున్నారు. పెద్దగంజాంలోని వాస్‌పిక్‌ భూముల్లో రైతులు కంచె తొలగించి సాగుకోసం భూమిలో గట్లు చేస్తున్నట్లు సమాచారం.

వార్తలు

”జయశంకర్‌ సారుకు జోహార్‌”

తెలంగాణ ఉద్యమానికి పెద్దదిక్కు ప్రో.జయశంకర్‌ సారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు. తెలంగాణ కావాలని మా తెలంగాణ బిడ్డలు బాగుపడాలని వలసవాద పెత్తనపు చెరసాలనుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలని అనునిత్యం ఆరాటపడుతూ తెలంగాణ తెలంగాణ…

Featured News

ఈ రోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,550గా ఉంది, 22 కారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,800గా ఉంది. కిలో…