ఈ రోజు బులియన్ ధరలు
హైదరాబాద్ : నగరంలో సోమవారం బులియన్ దరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,950, 22 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ29,120 ఉండగా కిలో వెండి రూ.…
హైదరాబాద్ : నగరంలో సోమవారం బులియన్ దరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,950, 22 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ29,120 ఉండగా కిలో వెండి రూ.…
ఢిల్లీ : టెలికాం మంత్రుల సాధికారిక బృందం అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి శరద్ పవార్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు మంత్రుల సాధికార బృందం తొలి సమావేశం నిర్వహించాల్సి ఉండగా,…
తిరుపతి:తిరుపతి- మన్నారుగుడి ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును మంగళవారం తిరుపతి నుంచి ప్రారంభిస్తారు .తిరుపతి ఎంపీ చింత మోహన్, గుంతకల్ డి ఆర్ ఎం. డి.టి సింగ్ రైలు జెండా ఉపి ప్రారరభిస్తారు.ప్రతి మంగళ, గురు, శని వారల్లో ఈ…
ఢిల్లి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీకోర్టు కొట్టివేసింది. తెలంగాణా ప్రజలను చంద్రబాబు మోసం చేశారంటు దాఖలైన పిటిషన్‌ను సుప్రీకోర్టు ఈ రోజు కొట్టివేసింది.
లండన్ : వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో స్విన్ దిగ్గజం రోజర్ ఫెదరర్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించాడు. అతను జెల్జియం ఆటగాడు జేవియర్ మలిసీపై 7-6, 6-1, 4-6, 6-3 తేడాతో విజయం సాధించాడు.
హైదరాబాద్: పోలీసులు వాహనంలో తరలిస్తుండగా ఓ ఖైదీ పరారయ్యాడు. చర్లపల్లి రైల్వేగేటు వద్ద ఈ సంఘటన చోటుచేపుకుంది. వెంకటేశ్వర్ అనే ఖైదీని నిర్మల్ కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు లీసుకోస్తుండగా వాహనంలో నుంచి దూకి పరారైనట్లు పోలిసులు తెలియజేశారు.
హైదరాబాద్:బెయిల్ విషయమై పట్టాబి కంటే ముందే మరో న్యాయమూర్తిని గాలి అనుచరులు సంప్రదించినట్లు యాదగిరి తన వాంగ్మూలంలో సీబీఐకి తెలిసిట్లు సమాచారం.మే 27 న సీబీఐ యాదగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసింది.గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డిని సీనియర్ న్యాయవాది ఉమా…
లండన్ : వింబుల్డన్ మహిళల సిండిల్స్‌లో ఈ రోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. టాప్‌సీడ్ మరియా షరపోవా పరాజయం పాలైంది. జర్మనీ క్రీడాకారిణి లిసికి చేతిలో 4-6, 3-6 తేడాతో షరపోవా ఓడిపోయింది. బెల్జియం క్రీడాకారిణి కిమ్ క్లిస్టర్స్…
శ్రీనగర్ : పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మద్య తొమ్మిదో బృందం సోమవారం అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరింది. జమ్మూలోని భగవతినగర్ బేన్‌క్యాంప్ నుంచి 2,910 మంది పురుషులు , 836 మంది మహిళలు, 197 మంది చిన్నారులు, 152 మంది…
న్యూఢిల్లీ: మహిళలపై దాడుల కోసం యాసిడ్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించకుండా నిరోధించడానికి వాటి విక్రయాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయడానికి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. నేరగాళ్లకు యాసిడ్ సులువుగా దొరక్కుండా తీసుకొనే చర్యల విషయమై…