Tuesday, 3 November 2026

July 2012

వార్తలు

కాంట్రాక్టరు నిర్లక్షం: తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్స్‌ వారి ఆత్మకూరి రామారావు పాఠశాలకు చెందిన అదనపు భవన నిర్మాణంలో కాంట్రాక్టరు నిర్లక్ష్యంతో ఈరోజు తృటిలో పెనుప్రమాదం తప్పింది. భవన నిర్మాణం నిమిత్తం ఇక్కడ బండరాళ్లను జిలెటిన్‌ స్టిక్స్‌తో పేల్చారు. దాంతో బండరాళ్లు…

వార్తలు

యాదగిరిరావు అరెస్టుపై ఏసీబీ ప్రకటన

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ వ్యవహారంలో మధ్యవర్తి యాదగిరిరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది. యాదగిరిరావు ఇంటినుంచి రూ.3.75కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీజీ తెలిపారు. గాలి సోదరుడు సోమశేఖర్‌ రెండ్డి నుంచి రూ.9.5కోట్లు యాదగిరి తీసుకున్నాడని, బెయిల్‌…

వార్తలు

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

గుంటూరు: గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 16వ నెంబరు జాతీయ రహదారిపై జీపు-లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

వార్తలు

పాలకొండ ఆర్డీవో బదిలీ

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట ఘటనలో పాలకొండ ఆర్డీవో వెంకటేశ్వర రావును బదిలీ చేశారు. పాలకొండ కొత్త ఆర్డీవోగా దయానిదిని నియమించారు. ఇదే ఘటనకు సంబంధించి వంగ తహశీల్థార్‌ ఎ.సింహాచలాన్ని సస్పెండ్‌ చేశారు. రాజాం తహశీల్థార్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలను…

వార్తలు

రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్‌ లోటు

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ లోటు భారీగా పెరిగింది. 40మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు నమోదైంది. రాష్ట్రంలో అవసరమైన విద్యుత్‌ 248మిలియన్‌ యూనిట్లు కాగా అభిస్తున్న విద్యుత్‌ 208 యూఇనట్లు మాత్రమే.

జాతీయం

అసెంబ్లీ ఆవరణలో అగ్నిమాపక కేంద్రానికి సన్నాహాలు

హైదరాబాద్‌: జూబ్లీహాల్‌లో అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. వాస్తవానికి ఏడాది క్రితమే ఇది ఏర్పాటుచేయాలని ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే స్థలాభావం, సిబ్బందికి వసతుల కల్పన విషయాల్లో…

వార్తలు

రాష్ట్ర విభజన విషయంలో కొత్త సమస్యలు సృష్టించొద్దు :దేవేందర్‌ గౌడ్‌

ఢిల్లీ:  రాష్ట్ర విభజన విషయంలో కొత్త  సమస్యలు సృష్టించొద్దు అన్ని తెదేపా నేత దేవేందర్‌ గౌడ్‌ అన్నారు. మన రాష్ట్రం అన్ని విషయంలో వెనుకబడిందని, రాష్ట్రంలో  ప్రభుత్వమే లేని పాలన  కొనసాగుతోందని ఆయన  ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత సరిస్థితులకు…

వార్తలు

ఇసుక అక్రమాలపై విచారణ వాయిదా:సుప్రీంకోర్టు

ఢిల్లీ: రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగి పోతున్న అక్రమ ఇసుక రవాణ, అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణ మరో మూడు వారాలకు వాయిదా పడింది. రాష్ట్రంలోని ఇసుక రావాణ తవ్వకాలపై వివరణ ఇవ్వాలని సుప్రీం రాష్ట్ర…

అంతర్జాతీయం

స్వీడన్‌ స్టాక్‌హోం నగరంలో భారతీయులకు ఇబ్బందులు

హైదరాబాద్‌: గతనెల 29న స్వీడన్‌ స్టాక్‌హోం నగరంలో 92మంది భారతీయులు చిక్కుకుపోయిన ఘటనతో తమకు ఏలాంటా సంబంధం లేదని అక్బర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం 92 మంది భారతీయులు స్విట్జర్లాండ్‌లో ఉన్నారని, వీరు భారత్‌కు తిరిగి వచ్చేందుకు…

వార్తలు

కాలుష్య నియంత్రణ మండలి ఆగ్రహం

శ్రీకాకుళం: ఎచ్చెర్లలోని అగ్రికెం పరిశ్రమపై కాలుష్య నియంత్రణ మండలి ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంత్రణ మండలి తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు అగ్రికెం పరిశ్రమ తెరవటానికి వీలులేదని పరిశ్రమను ఆదేశించింది.