వాయిదా పడిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ వాయిదా వేశారు. మహిళలపై జరుగుతున్న దాడులపై దాడులపై ప్రత్యేక చర్చను సభ చేపట్టే అవవాశముందని తెలుస్తోంది.
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ వాయిదా వేశారు. మహిళలపై జరుగుతున్న దాడులపై దాడులపై ప్రత్యేక చర్చను సభ చేపట్టే అవవాశముందని తెలుస్తోంది.
హైదరాబాద్ : సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద ఈ ఉదయం బస్సు ఎక్కుతూ జారిపడి ఓ మహిళ మృతి చెందింది. దీంతో ఈ మార్గంలో వాహనాలు 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్చలు చేపట్టారు.
హైదరాబాద్ : ఎన్‌పీడీసీఎల్ పరిధిలో వ్యవసాయానికి రెండు విడతల్లో 7 గంటల విద్యుత్ సరఫరా చేయాలని సీఎండీ కార్తికేయ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా కొనసాగాలే చర్యలు తీసుకోవాలని 5 జిల్లాల్లోని ఏన్‌ఈలను మిశ్రా ఆదేశించారు.…
హైదరాబాద్ : సడక్ బంద్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిశారు. సడక్‌బంద్ అనుమతిపై ముఖ్యమంత్రి, డీజీపీతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని నేతలకు మంత్రి హామీ ఇచ్చారు.
ముంబయి : స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 45 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.
హైదరాబాద్ : శాసన సభ సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికి విపక్షాల ఆందోళనల మధ్య వాయిదా పడ్డాయి. వివిధ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు…
న్యూఢిల్లీ : తెలంగాణపై లోక్‌సభలో తెరాస అధినేత కేసీఆర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణపై డిసెంబర్ 28న కేంద్ర హోంశాఖ మంత్రి షిండే నేతృత్వంలో జరిగిన లఖిలపక్ష భేటీ ఫలితంపై చర్చకు అనుమతించాలని ఆయన స్పీకర్‌ను కోరారు.
సంస్కరణలు కొనసాగిస్తాం చైనా నూతన ప్రధాని కికియాంగ్ బీజింగ్, (జనంసాక్షి) : అడ్డంకులను అధిగమించి.. అవినీతిని నిర్మూలిస్తామమని చైనా కొత్త ప్రధాని లీ కికియాంగ్ అన్నారు. సంస్కరణల అమలు, అవినీతి నిర్మూలన చైనా కమ్యూనిస్టు పార్టీకి సవాల్‌గా మారనున్నదని…
న్యూఢిల్లీ, మార్చి 17 (జనంసాక్షి) : అగస్టా హెలీక్యాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగితో పాటు ఆయన ముగ్గురు సోదరులు, మరో ఐదుగురికి సీబీఐ తాకీదులు అందజేసింది. అగస్టా వెస్ట్‌ల్యాడ్ నుంచి 3600 కోట్లతో…