Monday, 2 November 2026

April 2022

Featured News

కాంగ్రెస్‌లో హిందుత్వ ఎజెండా కోసం కసరత్తు

కాంగ్రెస్‌ హిందుత్వకు అనుకూలమన్న భరోసా రాహుల్‌,ప్రియాంకలు హిందుత్వ అనుకూల ధోరణి న్యూఢల్లీి,ఏప్రిల్‌16 జ‌నంసాక్షి: త్వరలో జరిగే కొన్ని రాష్టాల్ర ఎన్నికలతో పాటు, 2024లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని హిందుత్వ అనుకూలవాదిగా…

ఎడిట్ పేజీ

నిరుద్యోగ భారతం… సమాధానం ఇచ్చే ధైర్యం మోడీకి లేదు

దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. సమస్యలపై గొంతుచించుకుని అరిచినా వినిపించుకునే స్థాయిని మోడీ దాటిపోయారు. నిరుద్యోగం పెరిగిందని, ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీస్తున్నా సమాధానం ఇచ్చే ధైర్యం మోడీకి లేదు. విపక్ష పార్టీలు నిజాలు…

వార్తలు

1.హాని చేయాలని చుశారో జాగ్రత్త! ` చైనాకు రాజ్‌నాధ్‌ హెచ్చరిక వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): భారత్‌కు హానీ తలపెట్టాలని చూస్తే ఎవర్నీ వదిలిపెట్టబోమంటూ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనాకు పరోక్షంగా గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస…

Featured News

నష్టపోయిన రైతులకు ఆదుకోవాలి ` రేవంత్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):రైతు సమస్యలు, తెరాస ప్రభుత్వం పాల్పడుతున్న అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గవర్నర్‌కు నివేదిక అందించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి వివరాలు అందించామన్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌…

Featured News

.శ్రీలంక నుంచి కొనసాగుతున్న వలసలు

` ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని దాటుతున్న శరణార్థులు కొలంబో,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న ద్వీపదేశం శ్రీలంక నుంచి ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. గత కొన్ని వారాల్లో అనేక మంది శ్రీలంక వాసులు తమిళనాడుకు వలసలు…

Featured News

ఫిలిప్పీన్స్‌లో ‘మెగి’ బీభత్సం.. 58కి చేరిన మృతుల సంఖ్య

మనీలా,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):ఫిలిప్పీన్స్‌లో మెగి తుపాను బీభత్సం సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.ఈ తుపాను కారణంగా బుధవారం మృతుల సంఖ్య 58కి చేరింది. భారీ వరదలతో అతలాకుతలమైన గ్రామాల్లో ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు…

Featured News

40 శాతం కవిూషన్‌’ వ్యవహారంలో కర్ణాటక మంత్రి ఈశ్వరప్పపై కేసు

` అమిత్‌షా ఇంటి వద్ద కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన ` ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోన్న కాంట్రాక్టర్‌ ఆత్మహత్య మంగళూరు,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): కర్ణాటకలో ఇటీవల వెలుగు చూసిన ‘40 శాతం కవిూషన్‌’ వ్యవహారం భాజపా ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది.ఈ కేసులో…

Featured News

మరో 3,334 ఉద్యోగ ఖాళీల భర్తీకి పచ్చజెండా

` జీవో జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తొలి విడతగా 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఇవాళ తాజాగా మరో 3,334 ఉద్యోగ…

Featured News

కేంద్రరైతువ్యతిరేక విధానాలకు ఢల్లీిలో ఎండగట్టాం

` కొత్తవ్యవసాయపద్ధతులు అవలంభించాలి:మంత్రి నిరంజన్‌రెడ్డి సిద్ధిపేట,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): కేంద్రం పెట్టిన వడ్ల పంచాయితీని ఢల్లీి దాకా తీసుకెళ్లామని, రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పేందుకే ఢల్లీిలో సీఎం కేసీఆర్‌ చివరి ప్రయత్నం చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ…

Featured News

ప్రభుత్వాసుపత్రుల్లోనూ బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలి

` కేంద్రానికి లేఖ రాసిన మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బూస్టర్‌ డోస్‌కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు డోసులు పూర్తి చేసుకుని, అర్హులైన వారికి…