Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల ముప్పు!

లండన్‌, జూలై 6 : లండన్‌ ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటిష్‌ పోలీసులు ఐదుగురు పురుషులను, ఓ మహిళను అరెస్టు చేశారు. నిఘా విభాగాలతో కలిసి ముందస్తు పధకం ప్రకారం బ్రిటిష్‌ పోలీసులు…

ఇక మానవ రహిత జెట్‌ యుద్ధ విమానం

లండన్‌, జూలై 5 (జనంసాక్షి): పైలెట్‌ లేని జెట్‌ యుద్ధ విమానాలను ప్రవేశం నిజం కాబోతోంది. ఇలాంటి కొత్త విమానాన్ని వచ్చే సంవత్సరం పరీక్షించనున్నట్టు బ్రిటిష్‌ ఏరోస్పేస్‌ ప్రకటించింది. ఇది డ్రోన్‌ అంటే మానవరహిత చిన్న విమానం కాదు.…

అధ్యయన కేంద్రపోషకులుగా అమితాబ్‌, కరణ్‌సింగ్‌

లండన్‌: ఇక్కడి ఆక్స్‌ఫర్డ్‌ హిందూ అధ్యయన కేంద్రం పోషకులుగా బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌, భారత సాంస్కృతిక సంబంధాల మండలి అధ్యక్షులుడ, భారత పార్లమెంటు సభ్యుడు కరణ్‌సింగ్‌లు బాద్యతలు స్వీకరించారు. హిందూ సంస్కృతి, మతం, చరిత్ర, కళలు, తదితర…

స్వీడన్‌ స్టాక్‌హోం నగరంలో భారతీయులకు ఇబ్బందులు

హైదరాబాద్‌: గతనెల 29న స్వీడన్‌ స్టాక్‌హోం నగరంలో 92మంది భారతీయులు చిక్కుకుపోయిన ఘటనతో తమకు ఏలాంటా సంబంధం లేదని అక్బర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం 92 మంది భారతీయులు స్విట్జర్లాండ్‌లో ఉన్నారని, వీరు భారత్‌కు తిరిగి వచ్చేందుకు…

యూరోకప్‌ విజేతగా మళ్లీస్పెయిన్‌

కీప్‌: యూరోకప్‌-2012 ఛాపియన్‌ఫిప్‌ స్పెయిన్‌ వశమైంది. ఇటలీతో ఆదివారం జరిగిన తుది పోరులో 4-0 గోల్స్‌ తేడాలో ఆ జట్టు విజయ కేతనం ఎగురవేసింది. యూరెకప్‌లో వరసగా రెండోసారి తనవిెజయాన్ని నమోదు చేసింది. అంతే కాకుండా,2008 యూరో, 2010…

అఫ్ఘాన్‌లో ముగ్గురు నాటో సైనికులు మృతి

కాబూల్‌: పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నాటో దళాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆఫ్ఘన్‌ జాతీయ సివిల్‌ పోలీసు దుస్తుల్లో ఓ దుండగుడు వచ్చి కాల్పులకు పాల్పడినట్లు…