Tuesday, 10 November 2026

హైదరాబాద్

మాజీ సైన్యాధికారి వీకే సింగ్‌కు బెయిలు మంజూరు

న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో మాజీ సైనాధికారి వీకే సింగ్‌ ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు ఆయనతోపాటు మరో నలుగురు ఆర్మీ అధికారులు కోర్టుకు హాజరయ్యారు. రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ తేజేందర్‌సింగ్‌ వేసిన పరువునష్టం కేసులో వీరు కోర్టుకు హాజరమ్యారు.…

డయేరియాతో బాలుడి మృతి

అదిలాబాద్‌: అదిలాబాద్‌ గిరిజన గూడాల వైపు ప్రభుత్వ ఆరోగ్యశాఖ, పారిశుధ్యశాఖ కన్ను పడటం లేదు. గిరిజనుడిగా పుట్టడమే నేరంగా జిల్లా జిల్లాలో ఆదివాసులు బ్రుతుకున్నారు. ప్రతీ సంవత్సరంలాగే ఈ సంవత్సరం గిరిజగైడాల్లో మరుణమృదంగం కొనసాగుతుంది. ఈరోజు అదిలాబాద్‌ జిల్లా…

ఆర్డీవోకు ఇసుకమాఫియా బెదిరింపు కాల్స్‌

మహబూబ్‌నగర్‌: ఇసుక మాఫియా ఆగడాలు పెట్రేగిపోయాయి. ఆర్డీవోకే చంపుతామని బెదిరించే స్థాయికి ఎదిగిపోయారు. నాగర్‌కర్నుల్‌ ఆర్డీవో మధుసుదన్‌కు ఉప్పుగుంతల ఏరియా నుంచి ఇసుక రవాణాను అడ్డుకుంటే నిన్ను చంపుతామని బెదిరించారు. ఆర్డీవో మధుసుదన్‌ ఈ ఫోన్‌ కాలుపై కలెక్టర్‌కు…

గోపాలపట్నంలో మత్స్యకారుల అరెస్టు

నెల్లూరు: కృష్ణపట్నం రేవును ఈరోజు ఉదయం ముట్టడించనున్నట్లు ప్రకటించిన మత్స్యకారులు భారీ సంఖ్యలో ముత్తుకూరు వద్దకు చేరుకుని అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు బయలుదేరారు. గోపాలపురం వద్ద వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ ర్యాలీలో నాలుగు…

టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఆందోళన

తిరుపతి: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉదయం పద్యావతి అతిథి గృహాన్ని ముట్టడించారు. ఫారెస్ట్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించటంతో పాటు, జీవో నెం.3ని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.

ఈరోజు అమరుడు యాదిరెడ్డి ప్రథమ వర్థంతి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కోరుతు పార్లమెంట్‌ సాక్షిగా ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి ప్రథమ వర్థింతి సంస్మరణసభ ఈ రోజు తెలంగాణ భవన్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఈటెల రాజెందర్‌, కవిత తదితరులు పాల్గొననున్నారు.

మోనోరైల్‌ వంతెన కూలి ఒకరి మృతి

ముంబయి: ముంబయిలోని వడాలా వద్ద శాంతినగర్‌లో ఈస్ట్రన్‌ రైల్వేకు చెందిన ఓ మోనోరైల్‌ వంతెన కూలి ఒకరి మృతి చెందారు. వంతెనలోని ఓ భాగం అకస్మాత్తుగా కూలి కింద ప్రయాణిస్తున్న వాహనాలపై పడింది. దీంతో దానికింద ఉన్న ఓ…

కృష్ణపట్నంలో భారీగా పోలీసుల మొహరింపు

నెల్లూరు: కృష్ణపట్నం రేవును ఈరోజు ఉదయం 9:30గంటలకు ముట్టడించనున్నట్లు మత్య్సకారులు ప్రకటించడంతో ఆ ప్రాంతంలోనూ, పరిసరాల్లోనూ భారీగా పోలీసులను మొహరించారు. అక్కడంతటా 144సెక్షణ్‌ విధించారు. పోర్టు నిర్మాణం వల్ల నిర్వాసితులైన నాలుగు గ్రామాల ప్రజలు పోర్టును ముట్టడించనున్నారు. తమకు…

ఘోర రోడ్డుప్రమాదంలో 14 మంది మృతి

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 14 మంది మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బిలాన్‌పూర్‌ గ్రామంలో చనిపోయిన ఓ మహిళ అంత్యక్రియల నిమిత్తం బంధువులు స్మశానానికి వెళ్లి ట్రాక్టర్‌లో…

తిరుమలలో భక్తులరద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి దర్శనం కోసం 10కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7గంటల సమయంపడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2గంటల సమయం పడుతోంది.