ప్రత్తిపాడు నేతలతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: ప్రత్తిపాడు నియోజకవర్గ నేతలతో ఈ రోజు తెదేపా అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై నేతలతో చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు.

నల్గోండ: కట్టగూడెం మండలంలోని మూత్యలమ్మ గూడెం వద్ద కారు స్కూటరును ఢీ కోనటంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ఇద్దరు తల్లీ కూతుళ్ళు