చందుర్తి బదిలీతో పోలీసులకు ఘనంగా వీడ్కోలు
చందుర్తి పోలీస్ స్టేషన్లో పనులు చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామారావు, కానిస్టేబుల్ అంజయ్య బదిలీ కాగా గురువారం ఘనంగా సన్మానం చేసి విడ్కోలు పలికారు. చందుర్తి పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సన్మానం, విడ్కోలు సమావేశంలో వేములవాడ రూరల్…
