రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ లోటు
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ లోటు భారీగా పెరిగింది. 40మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు నమోదైంది. రాష్ట్రంలో అవసరమైన విద్యుత్ 248మిలియన్ యూనిట్లు కాగా అభిస్తున్న విద్యుత్ 208 యూఇనట్లు మాత్రమే.
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ లోటు భారీగా పెరిగింది. 40మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు నమోదైంది. రాష్ట్రంలో అవసరమైన విద్యుత్ 248మిలియన్ యూనిట్లు కాగా అభిస్తున్న విద్యుత్ 208 యూఇనట్లు మాత్రమే.
హైదరాబాద్: జూబ్లీహాల్లో అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. వాస్తవానికి ఏడాది క్రితమే ఇది ఏర్పాటుచేయాలని ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే స్థలాభావం, సిబ్బందికి వసతుల కల్పన విషయాల్లో…
ఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో కొత్త సమస్యలు సృష్టించొద్దు అన్ని తెదేపా నేత దేవేందర్ గౌడ్ అన్నారు. మన రాష్ట్రం అన్ని విషయంలో వెనుకబడిందని, రాష్ట్రంలో ప్రభుత్వమే లేని పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత సరిస్థితులకు…
ఢిల్లీ: రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగి పోతున్న అక్రమ ఇసుక రవాణ, అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణ మరో మూడు వారాలకు వాయిదా పడింది. రాష్ట్రంలోని ఇసుక రావాణ తవ్వకాలపై వివరణ ఇవ్వాలని సుప్రీం రాష్ట్ర…
హైదరాబాద్: గతనెల 29న స్వీడన్ స్టాక్హోం నగరంలో 92మంది భారతీయులు చిక్కుకుపోయిన ఘటనతో తమకు ఏలాంటా సంబంధం లేదని అక్బర్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం 92 మంది భారతీయులు స్విట్జర్లాండ్లో ఉన్నారని, వీరు భారత్కు తిరిగి వచ్చేందుకు…
శ్రీకాకుళం: ఎచ్చెర్లలోని అగ్రికెం పరిశ్రమపై కాలుష్య నియంత్రణ మండలి ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంత్రణ మండలి తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు అగ్రికెం పరిశ్రమ తెరవటానికి వీలులేదని పరిశ్రమను ఆదేశించింది.
హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రైతు ధర్నా పేరిట రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభాపక్షం ఆరోపించింది. కౌలు రైతులు ఇబంబదుల్లో ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆరుకోవలసిన అవసరం ఉందని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్రెడ్డి అభిప్రాయపడ్డారు. కిరణ్ సర్కారు…
హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తే లేదని కాంగ్రేస్ సీనియర్ నేత కె.ఆర్. ఆమోన్ స్పష్టం చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వాదన తెరపైకి తెస్నున్నారని, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు ఎవరూ కూడా దీనిని అంగీకరించరని…
కీప్: యూరోకప్-2012 ఛాపియన్ఫిప్ స్పెయిన్ వశమైంది. ఇటలీతో ఆదివారం జరిగిన తుది పోరులో 4-0 గోల్స్ తేడాలో ఆ జట్టు విజయ కేతనం ఎగురవేసింది. యూరెకప్లో వరసగా రెండోసారి తనవిెజయాన్ని నమోదు చేసింది. అంతే కాకుండా,2008 యూరో, 2010…
హైదరాబాద్: ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో తొమ్మిది మందిని పంజగుట్టా పోలీసులు అరెస్ట్ చేశారు వీరితోపాటు ఒక నైజీరీయన్ కూడా ఉన్నాడు.