Thursday, 12 November 2026

హైదరాబాద్

రాజీనామా చేసిన ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌ రాజీనామా చేశారు. డీజీపీ నియామకం చెట్లదంటూ క్యాట్‌ ఇచ్చిన తీర్పు అమలు చేయకుండా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడాన్ని నిరసిస్తు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పరిపాలన విభాగానికి ఆయన తన…

బంజారాహీల్స్‌ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌లో మంగళవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన సిటీసెెంటర్‌ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.

సరబ్‌జీత్‌సింగ్‌ మరణశిక్ష జీవిత ఖైదుగా మార్పు

ఇస్లామాబాద్‌ : పాక్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్‌జీత్‌సింగ్‌కు అధ్యక్షుడు జర్దారీ క్షమాభిక్షను ప్రసాదించారు. అతని మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు.గత 22 ఏళ్లుగా పాక్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్న భారత్‌కు చెందిన సరబ్‌ జీత్‌ విడుదల కోసం న్యాయశాఖ అధికారులు…

యారాడ బీచ్‌లో యువకుల గల్లంతు: ఒకరి మృతి

విశాఖ: యారాడ బీచ్‌లో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గల్లంతయ్యాడు. పెదగంట్యాడ మండలానికి చెందిన తాతారావు , రాములు మరో యువకుని తో కలిసి యారాడ బీచ్‌లో స్నానం చేస్తుండగా…

పిడుగుపాటు తో ముగ్గురి మృతి

పెబ్బేరు: మహబూబ్‌నగర్‌ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెబ్బేరు మండలం పాతపల్లిలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందారు. గద్వాల్‌ మండలం తూరుకోనిపల్లిలో పిడుగుపడి 100 గొర్రెలు మృతి చెందాయి. పలు చోట్ల ఆస్తినష్టం సంభవించింది.

జగన్‌ను కలుసుకున్న కుటుంబసభ్యులు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆయన కుటుంబసభ్యులు మరోమారు కలుసుకున్నారు. జగన్‌ తల్లి వైఎస్‌ విజయ, భార్య భారతి, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌లు జగన్‌ను ములాఖత్‌ సమయంలో కలుసుకున్నారు.…

కేంద్ర మంత్రి పదవికి వీరభద్రసింగ్‌ రాజీనామా

న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర చిన్న,మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి వీరభద్రసింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌కు సమర్పించారు. 23 సంవత్సరాల కిందట…

నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామం: మంత్రి మహీధర్‌ రెడ్డి

హైదరాబాద్‌: పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి మహీధర్‌ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం వాస్తవాలకు దగ్గరగా ఉండేలా అధికారులు చోరవ చూపాలని ఆయన కోరారు. హైదరాబాద్‌…

వైఎస్‌ హయాంలో ప్రభుత్వ భూముల దారాదత్తం

హైదరాబాద్‌:వైఎస్‌ హయాంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని వి.హనుమంతరావు ఆరోపించారు.కొందరు కడప వాసులు,మిగతా ఆధికారులు హైదరాబాద్‌ను దోచుకున్నారు..ప్రభుత్వ న్యాయవాదులు ప్రైవేటు వ్యక్తులకు వత్తాసు పలుకుతున్నారన్నారు.2002 నుంచి జరిపిన పట్టణ భూక్రమబద్దీకరణలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.ఆంబర్‌పేటలో…

మద్యం లాటరీని పద్దతిని వ్యతిరేకిస్తూ ధర్నలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం టెండర్లు వేసిన నేపథ్యంలో లాటరీ పద్దతిని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రలలో టీడీపీ లోక్‌సత్త వాయపక్షలు పలు సంఘాలు ధర్నలు చేస్తూ  కలెక్టరేట్లను ముట్టడిస్తున్నారు.