రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు వ్యవసాయశాఖ కమిషనర్
హైదరాబాద్: రాష్ట్రంలో ఎలాంటి విత్తనాల కొరత లేదని వ్యవయసాయశాఖ కమిషనర్ మదుసూదనరావు అన్నారు.మహికో బీటీ పత్తి విత్తనాల కోసం రైతుతు పోటీ పడవద్దని సూచించారు.మహికోకు ప్రత్యామ్నాయంగా 54కంపెనీల వంద రకాలు అందుబాటులో ఉన్నాయన్నారు.శుక్రవారం కర్నూలు తూర్పుగోదావరి,ఖమ్మం వరంగల్ జిలాలొ…
