సమన్లు అందలేదు: రోశయ్య
చెన్నై: అమీర్‌పేల భూముల కేసులో ఏసీబీ కోర్టు జారీ చేసిన సమన్లు తనకు ఇంతవరకు అందలేదని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నరు రోశయ్య తిలిపారు. ఈరోజు చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు ఇంతవరకు సమన్లు అందలేదని……
చెన్నై: అమీర్‌పేల భూముల కేసులో ఏసీబీ కోర్టు జారీ చేసిన సమన్లు తనకు ఇంతవరకు అందలేదని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నరు రోశయ్య తిలిపారు. ఈరోజు చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు ఇంతవరకు సమన్లు అందలేదని……
టీజీ వెంకటేశ్ హైదరాబాద్: వైఎస్ ఒక్కసారి మరణిస్తే… జగన్ మీడియా ఆయన్ను పదే పదే చంపి ఓట్ల సానుభూతి పొందే యత్నం చేస్తోందని మంత్రి టీజీ వెంకటేశ్ విమర్శించారు. సీమాంద్రలో వైకాపా అభ్యర్థులు గెలవడం వల్ల తెలంగాణ కాంగ్రెస్…
విజయవాడ: లోక కల్యాణార్థం బెజవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో చేపట్టిన కోటి కుంకుమార్చన ఘనంగా ప్రారంభమైంది. దేవస్థానానికి చెందిన పండితులతోపాటు రుత్వికుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 11.30…
హైదరాబాద్: తెలంగాన రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంద్ర పాలకులు… ఈ ప్రాంత ఉద్యోగులకు కేటాయించిన భూములు దక్కకండా కుట్రపన్నుతున్నారని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం ఆరోపించారు. తెలంగాణ ఎన్జీవో హోసింగ్ సొసైటీ పరిరక్షణ కోసం తెలంగాణ ఎన్జీవో సంఘం…
నల్గొండ: నల్గొండలోని సాయి వెంకటేశ్వర చిట్‌ఫండ్ యజమాని ఏడుకొండల వెంకటేశాన్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ, హైదరాబాద్‌లోని 10 చిట్‌ఫండ్ బ్రాంచీలలో 1200 మంది ఖాతాదారులు వేసిన చిట్టీ డబ్బులు సుమారు రూ. 11 కోట్లు ఇవ్వకుండా…
హైదరాబాద్: చంచల్‌గూడ్ జైలులో ఉన్న జగన్‌కు ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. నోటీసులు తీసుకోవడానికి జగన్ తరపు న్యాయవాది నిరాకరించడంతో వీటిని జైలు అధికారుల ద్వారా జగన్‌కు ఈడీ ఆధికారులు అందజేశారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న జగన్‌ను విచారించడానికి…
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పీఏ సంగ్మా ఎస్సీపీకి రాజీనామా చేశారు. రాష్ట్రపతిగా పోటీచేస్తానన్న సంగ్మాను ఎస్సీపీ తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. పార్టీ నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న ప్రైవేట్ బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్ చేయాడాన్ని ప్రైవేట్ బస్ ట్రావెల్స్ అసోసియేషన్ సమర్థించింది.నిబంధనలకు విరుద్ధంగా నియామాలు పాటించకుండా ట్రావెల్స్ బస్సులు తీప్పడాన్ని సమర్థించబోమని సంఘం అధ్యక్షుడు బోస్ అన్నారు.అదే సమయంలో…
హైదరాబాద్: రాష్ట్రంలో దళిత, గిరిజన వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల అమలుపై మంత్రివర్గ ఉపసంఘంతో సమీక్షించారు. ఎస్సీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.2900…
హైదరాబాద్: ఉప ఎన్నికల నియోజకవర్గాల పీసీసీ సమన్వయకర్తలతో రేపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన సమీక్ష చేపట్టనున్నారు.