ఓట్ల లేక్కింపుకు ఏర్పాట్లు పూర్తి:భన్వర్లాల్
హౖదరాబాద్: రాష్ట్రంలో జరిగిన 18 అసెంబ్లి ఒక లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోటా పోటిగా తలపడిన పార్టిల భవితవ్యం రేపు తేలనుంది. రేపు ఓట్ల లేక్కింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్లుగ ఎన్నికల ప్రధాన అధికారి…

