జనంసాక్షి కథనానికి స్పందన…
– కంటి క్యాన్సర్ తో బాధ పడుతున్న చిన్నారికి హెల్పింగ్ హ్యాండ్ అండ – రూ. 74,415 ఆర్థిక సహాయం అందజేత మంథని, మార్చి 18, జనంసాక్షి : కంటి క్యాన్సర్ తో బాధ పడుతున్న పేద్దపల్లి జిల్లా…
– కంటి క్యాన్సర్ తో బాధ పడుతున్న చిన్నారికి హెల్పింగ్ హ్యాండ్ అండ – రూ. 74,415 ఆర్థిక సహాయం అందజేత మంథని, మార్చి 18, జనంసాక్షి : కంటి క్యాన్సర్ తో బాధ పడుతున్న పేద్దపల్లి జిల్లా…
ఉత్తరాది గాలులతో పెరిగిన ఉష్ణోగ్రతలు అత్యదికంగగా నల్లగొండలో నమోదు న్యూఢల్లీి,మార్చి18 (జనంసాక్షి): ఏప్రిల్ నుంచి దంచికొట్టాల్సిన ఎండలు మార్చి మధ్యలోనే తీవ్ర ప్రభావంచూపుతున్నాయి. అప్పుడే ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మండుటెండలకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.…
ట్వీట్ చేసిన పిసిసి చీఫ్ రేంవత్ రెడ్డి హైదరాబాద్,మార్చి18 (జనంసాక్షి): సమక్కసారలమ్మలపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ….తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క…
చిల్లర సమస్యలకు చెక్ పెట్టిన సంస్థ హైదరాబాద్,మార్చి18 (జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీ ప్లలె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పడిరది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రౌండప్ చార్జీలను ఖరారు చేశారు. దీంతో…
చెరువులో పిల్లతో కలసి దూకిన తల్లి రాజన్న సిరిసిల్ల,మార్చి18 (జనంసాక్షి): గంభీరావుపేట మండలంలో హోలీ పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో పిల్లతో కలసి తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కొత్తపల్లి…
ఎండలకు తోడు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి కరీంనగగర్,మార్చి18 (జనంసాక్షి): ఉత్తర తెలంగాణలో మళ్లీ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత రెండుమూడు రోజలులుగా ఎండవేడిమికి తోడు ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇన్నాళ్లూ చలితో వణికిపోయిన ప్రజలు తాజాగా ముదురుతున్న ఎండలు చెమటలు పట్టిస్తున్నాయి. జిల్లాల్లో…
20న ఎల్లారెడ్డిలో మనవూను`మన పోరు వెల్లడిరచిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి,మార్చి18 (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ గాంధీల నాయకత్వంలోనే బలంగా ఉంటుందని, వారికి త్యాగాలు చేసిన చరిత్ర ఉందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్…
తమ రాజకీయ వ్యూహాలను టిఆర్‌ఎస్‌పై రుద్దే యత్నాలు బడ్జెట్, ఉద్యోగ ప్రకటలన్నీ ముందస్తే అంటూ ప్రచారాలు హైదరాబాద్,మార్చి18 (జనంసాక్షి): తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ముందస్తు ఎన్నికలపై దృష్టి సారించాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ముందస్తు ఎన్నికలు రావాలని…
` జూన్‌లో కొత్త పెన్షన్లు ` కరీంనగర్‌కు నయాపైసా పనిచేయని బండి ` నన్నడిగితే వేయిపనులు చెబుతా ` బండి ఒక్క పనైనా చేసాడేమో చెప్పాలి ` మూడేండ్లయినా మూడు కోట్ల పనులు లేవు ` కరీంనగర్‌లో సభలో…
` హైదరాబాద్ అభివృద్ధికి నిధులు పట్టుకురండి ` కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్ ` హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్మూలనకు చర్యలు..ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్‌కు చెక్ ` రూ. 2,500 కోట్లతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామన్న మంత్రి…