Wednesday, 18 November 2026

తెలంగాణ

కాంగ్రెస్‌ ఖంగుతినడం ఖాయం: మంత్రి జగదీశ్‌ రెడ్డి

సూర్యాపేట,డిసెంబర్‌ 10 జనంసాక్షి:   స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఖంగుతినడం ఖాయమని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. కనీసం బీఫారం కూడా ఇవ్వకుండా అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్‌ కుటిల రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. ఎక్స్‌ అఫీషియో…

సిద్దిపేటలో ఓటేసిన మంత్రి హరీష్‌ రావు

ఆయనతో పాటే ఓటేసిన మెదక్‌ ఎంపి సిద్దిపేట,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి హరీశ్‌ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఆయన…

బెల్లి లలితను కించపరిచే సన్నివేశాలు

నయీమ్‌ చిత్రం నిషేధించాలంటూ ఆందోళన హైదరాబాద్‌,డిసెంబర్‌ 10 జనంసాక్షి:   గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ జీవిత చరిత్ర ఆధారంగా విడుదలైన నయీమ్‌ డైరీస్‌ సినిమాను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు. సినిమాలో తెలంగాణ ఉద్యమకారిని బెల్లి లలితను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు.…

సయ్యద్‌ వికారుద్దీన్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌,డిసెంబర్‌ 10 జనంసాక్షి: ఉర్దూ దినపత్రిక ’రహనుమా ఏ దక్కన్‌’ చీఫ్‌ ఎడిటర్‌, ఇండో అరబ్‌ లీగ్‌ చైర్మన్‌ సయ్యద్‌ వికారుద్దీన్‌ ఖాద్రీ(82) మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. సయ్యద్‌ వికారుద్దీన్‌ కుటుంబ సభ్యులకు…

వైభవంగా వెంకయ్య మనవరాలు వివాహం

హైదరాబాద్‌,డిసెంబర్‌ 10 జనంసాక్షి: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలు నిహారిక`రవితేజల వివాహం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నోవాటెల్‌ ఎరీనాలో గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశాంతంగా పోలింగ్‌

ఓటేసిన మంత్రి కెటిఆర్‌, పలువురు ఎమ్మెల్యేలు ఓటరు జాబితలో ఈటెల ఓటు గల్లంతు హైదరాబాద్‌,డిసెంబర్‌ 10(జనంసాక్షి): తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కొనసాగుతోంది.. ఉదయమే పోలింగ్‌ ప్రారంభమయ్యింది. తెలంగాణలో సందడిగా పోలింగ్‌ ప్రారంభమయ్యింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ…

 ఉద్యమకారులకు గాలం వేసిన బిజెపి

ఎన్ని చేపలుపడతాయో అని ఎదురుచూపు ఉద్యమకారులను చేర్చుకోవడం ద్వారా విమర్శలకు పదను బిజెపి తాజా వ్యూహం అమలుకు రంగంలోకి దిగిన నేతలు హైదరాబాద్‌,డిసెంబర్‌10(జనంసాక్షి): తెలంగాణలో ఇతర పార్టీ నేతలను ఆకర్షించే విషయంలో బీజేపీ దూకుడుగా ఉంది. ప్రధానంగా ఉద్యమకారులను బిజెపిలో…

నేటి ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

నల్గొండ,డిసెంబర్‌9(జనం సాక్షి  ): నేడు జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు నల్గొండ జిల్లా ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 డివిజన్‌ కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి…

వ్యక్తిపై కత్తితో దాడి..ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్‌,డిసెంబర్‌9(జనం సాక్షి  ): శంషాబాద్‌లో వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. కిషన్‌ బాగ్‌ ప్రాంతానికి చెందిన మాజిద్‌ హుసేన్‌ అనే వ్యక్తిపై ముహమ్మద్‌ మోసిన్‌ అనే వ్యక్తి.. మాంసం కోసే కత్తితో దాడికి పాల్పడ్డాడు. మాజీద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని పోలీసులు…

తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్‌ 9కి ప్రత్యేకం ట్వీట్‌ చేసిన మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌9(జనం సాక్షి ): తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్‌ 9వ తేది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్టాన్న్రి  ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన రోజు. ఉద్యమ నాయకుడు, నేటి మన సీఎం కేసీఆర్‌ తన ప్రాణాలను…