నల్లా కనెక్షన్ బిల్లులు చెల్లించని..
ఎమ్మెల్యే బాబూమోహన్ – నాలుగు లక్షలు బాకీపడ్డ ఎమ్మెల్యే – కనెక్షన్ కట్ చేసిన అధికారులు హైదరాబాద్, ఆగస్టు17(జనం సాక్షి ) : జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ సేవలు వినియోగించుకుంటూ పన్నులు, బకాయిలు చెల్లించనివారిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు.…



