Thursday, 5 November 2026

తెలంగాణ

లైబ్రరీలో ఘనంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని లైబ్రరీలో శుక్రవారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ, విద్యా వారంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన జరిగిన…

బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ఉప్పల్ / హబ్సిగూడ, మే 15 (జనం సాక్షి): పాత హబ్సిగూడ డివిజన్‌ ఆధ్వర్యంలో ఇందిరా ఎంపిరియల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా…

సమాజ హితులు ఆర్యవైశ్యులు

సూర్యాపేట(జనంసాక్షి)సమాజం మేలు కోరుకునే హితులు ఆర్యవైశ్యులని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, సుప్రీంకోర్టు అడ్వకేట్, రిటైర్డ్ జడ్జి, శ్రీవాసవి సేవా సమితి జాతీయ లీగల్ అడ్వైజర్ నేరెళ్ల మాల్యాద్రి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలో శ్రీవాసవి సేవా…

భూపాలపల్లిలో 6 ఇంక్లైన్ పనులకు శ్రీకారం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):భూపాలపల్లి సింగరేణి ఏరియాలో నూతనంగా 6ఇంక్లైన్ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు శుక్రవారం సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఏజెంట్ మురుకుంట్ల తిరుపతిలు ప్రత్యేక పూజలు చేసి, పనులను ప్రారంభించారు. గతంలో…

సముద్ర లింగాపూర్ లో ప్రతిమ బస్సునుఢీకొన్న కారు బైక్..

గంభీరావుపేట మే 15(జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగపూర్ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వెళ్తున్న ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ బస్సును ఓ కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో…

గవ్వలపల్లిలో రైతుల రాస్తారోకో

మే 15, ( జనం సాక్షి ) ;మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయరు.. కొన్న లారీలు రావడం లేదంటూ రాస్తారోకో చేశారు.ధాన్యం…

గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి:  జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

  ఉర్కొండ మే 14, ( జనం సాక్షి ) : ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్…

బడిబాట ర్యాలీ

పర్వతగిరి మే 15: (జనం సాక్షి)విద్యా వారోత్సవాల లో భాగంగా నిర్వహించిన బడిబాట కార్యక్రమం పురస్కరించుకొని, పర్వతగిరి మరియు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని జెడ్పిహెచ్ఎస్ పర్వతగిరి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కందుకూరి నవీన్…

శిశు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు

జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి మెదక్ మే 14 (జనం సాక్షి ) శిశు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు.ఆడ శిశువును 3 లక్షలకు అమ్మిన తల్లి తండ్రులు కూల్చరం…

వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ ను యధాతధంగా కొనసాగించాలి

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హయత్ నగర్, మే 13 (జనం సాక్షి)ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌ను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ను సచివాలయంలో ఎల్.బి.నగర్…