నేటి బులియన మార్కెట్
హైదరాబాద్: రాజధానిలో బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 31,580, 22క్యారట్ల 10గ్రాముల ధర రూ.30,200గా ఉంది. కిలో వెండి ధర రూ.61,100గా పలుకుతుంది.
హైదరాబాద్: రాజధానిలో బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 31,580, 22క్యారట్ల 10గ్రాముల ధర రూ.30,200గా ఉంది. కిలో వెండి ధర రూ.61,100గా పలుకుతుంది.
కరీంనగర్ టౌన్, జూలై 7 (జనంసాక్షి) : సమాజంలో ముస్లింగా పుట్టడం గొప్ప వరమని, ముస్లింగా ప్రపంచంలో గొప్ప మార్పు కోసం అందరం కలిసి ప్రయత్నించాలని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. శనివారం సర్కస్ గ్రౌండ్లో…