c.m Kirankumar cartoon
ఏవండీ.. సన్యాసమంటే ఇల్లొదిలి గడ్డం మీసాలూ కాశాయం బైరాగిలా ఉంటారు అదేనా!
ఏవండీ.. సన్యాసమంటే ఇల్లొదిలి గడ్డం మీసాలూ కాశాయం బైరాగిలా ఉంటారు అదేనా!
ఇండ్రోజులు తెలంగాణను ముంచిండ్రు ఇప్పుడు మమ్ముల ముంచుతరా? మందిని ముంచుడేనా మీ పని?
మీ విధానమేంటో చెప్పమంటే నాకు పిల్లలెంతమంది అని అడుగుతావేంది?
బువ్వ తినుకుంట నిరాహార దీక్ష ముచ్చటపెట్టుకుంట మౌన దీక్ష సాల్తీయ్ ఇగ ఇజ్జతనిపిస్తంది!
పెద్దలన్న ముచ్చట కరక్టే పాముకు పాలుపోసి మేమే తప్పుజేసినం
సాల్తీ.. నీ తుపాకీ రాముని మాటలు!
మనం క్లీన్ బౌల్డయ్యాం సార్ ఇక పట్టాల్సింది పెవిలియన్ దారి!