Chandra babu Khammam
మీరన్నది నిజమే.. బుల్లెటే మిగిలింది పేల్చడానికి తుపాకేది సార్?
మీరన్నది నిజమే.. బుల్లెటే మిగిలింది పేల్చడానికి తుపాకేది సార్?
అన్నీ ఆలస్యంగానే ప్రకటించాం కదా సార్ విధానాలు కూడా ఎన్నికల తర్వాతే ప్రకటిద్దాం!
మస్త్ జెప్పినవ్ తియి టైం అయిపోయే వరకు ఉంటివి!
మేమంటున్నది గదే.. మీ వల్ల తెలంగాణ రాలేదని!
చాయ్‌పై చర్చ కాదు తనతో చర్చకు రావాలట సార్
తెలంగాణలో తన పర్యటనను అడ్డుకునేలా చూడాలట స్వామీ అలా అయితే సీమాంధ్రలో మైలేజీ వస్తుందట!