Thursday, 26 November 2026

Latest stories

వార్తలు

రానున్న 24గంటల్లో ఉత్తరకోస్తాలో వర్షలు

విశాఖపట్నం: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ప్రాంతంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు విశాఖ తూఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఎర్పాడినట్లు…

వార్తలు

సమ్మె విరమించిన ఎయిర్‌ ఇండియా పైలెట్స్‌

ఢిల్లీ: ఎయిర్‌ ఇండియా పైలైట్స్‌ గత 58 రోజులుగ వారి డిమాండ్లు నెరవేర్చాలని చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు పైలైట్స్‌ హైకోర్టుకు తెలిపారు. యాజమాణ్యం సైతం వీళ్ళ డిమాండ్‌కు తలోగ్గింది.

వార్తలు

ఉద్యమాల జోలికి రావొద్దు…..

యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర కో చైర్మన్‌ విమలక్క తిమ్మాపూర్‌ : ప్రజలు చేసే ఉధ్యమాలకు ఎవరు అడ్డు రావద్దని వస్తే మసైపోతారని యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ట్ర కో చైర్మన్‌ విమలక్క హెచ్చరించారు. నేడు పర్లపల్లి సందర్శించిన అక్కడి గ్రామాల…

వార్తలు

యూపీలో ప్రణబ్‌ముఖర్జీకి భారీగా స్వాగత ఏర్పాట్లు

లక్నో: రాష్ట్రపతి అభ్యర్థిగా లక్నో వెళ్తున్న ప్రణబ్‌ ముఖర్జీకి బ్రహ్మండమైన స్వాగతం చెప్పడానికి అఖిలేశ్‌ ప్రభుత్వం భారీ సన్నాహలు చేసింది.ప్రణబ్‌ ఉత్తరప్రదేశ్‌లో ఒకరోజంతా గడపనున్న దృష్ట్యా ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌విందు ఏర్పాట్లు చేశారు.యూపీలో ప్రణబ్‌…

హైదరాబాద్

జగన్‌ అక్రమస్తుల కేసులో అనుబంధ ఛార్జీషీటు దాఖలు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమస్తుల కేసులో మొదటి ఛార్జీషీటుకు   అనుబంధ ఛార్జీషీటును సీబీఐ దాఖలు చేసింది.  జగన్‌ అక్రమస్తుల కేసులో మెటిరో డ్రాగ్స్‌ వ్యవహరంపై నాంపెల్లి కోర్టులో ఈ  అనుబంధ ఛార్జీషీటును సీబీఐ దాఖలు చేసింది. లంచం రూపంలో…

వార్తలు

గవాస్కర్‌ రికార్డుని అధిగమించిన సంగక్కర

కొలంబో:శ్రీలంక,పాకిస్తాన్‌ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆట జరుగుతోంది ఒక వికెట్‌ నష్టానికి 135 పరుగులు చేసిన శ్రీలంక వద్యాహ్నం బోజన విరామానికి వెళ్లింది.అయితే సింహళీన్‌ స్పొర్ట్స్‌ గ్రౌండ్‌లో సాఫీగా సాగిపొతున్న ఈ ఆటలో కొన్ని…

వార్తలు

టెట్‌ ఫలితాల విత్‌హెల్డ్‌ అంశంపై ఆందోళన

హైదరాబాద్‌:టెట్‌ ఫలితాల విడుదల తర్వాత ప్రభుత్వానికి వనతుల వెల్లువ మొదలైంది.రాష్ట్ర వ్యాప్తంగా మూడోసారి నిర్వహించిన టెట్‌ లో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండువేల మంది ఫలితాలు విత్‌హెల్డ్‌ లో ఉంచారు.ఇందుకు కారణాలు చెప్పాలంటూ అభ్యర్థులు పెద్ద ఎత్తున…

హైదరాబాద్

ఢిల్లీకి రావాలని పాల్వయికి రాహుల్‌ ఫోన్‌ సందేశం

హైదరాబాద్‌ : కాంగ్రేస్‌ పార్టీ యువనేత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గొవర్థన్‌రెడ్డికి ఢిల్లీకి రావాలని  ఫోన్‌ చేశారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు  రాహుల్‌గాంధీతో పాల్వాయి సమావేశం కానున్నారు.

వార్తలు

లాభాల తర్వాత ”స్వీకరణ”

నాలుగు రోజుల తర్వాత ‘స్వీకరణ’ జరిగింది. నిస్తేజ ట్రేడింగ్‌లో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 31 పాయింట్లు నష్టపోయింది. అంతక్రితం నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌ 547 పాయింట్లు పెరిగిన సంగతి తెలిసిందే. సోమవారం 17-363. 04-17, 486.57 మద్య కదలిన…

నిజామాబాద్

భూ వివాదంలో న్యాయం జరగలేదని ఆత్మహత్యయత్నం

నిజామాబాద్‌ :డిచ్‌పల్లి మండలం లోని గొల్లపల్లి గ్రామానికి చెందిన గుడాల సాయి నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ముందు ఆత్మహత్యయత్నం చేశాడు. తన భూమి విషయంలో వివాదం చేలరేగడంతో అన్యాయం జరిగిందని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఈఘాతుకానికి పాల్పడ్డాడు.సాయిపరిస్థితి విషమంగా…