నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబాయి: ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 31పాయింట్ల నష్టంతో 17398 వద్ద బీఎస్ఈ సెన్సెక్స్ 0.30పాయింట్ల నష్టంతో 5278వద్ద నిఫ్టీ ముగిశాయి.
ముంబాయి: ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 31పాయింట్ల నష్టంతో 17398 వద్ద బీఎస్ఈ సెన్సెక్స్ 0.30పాయింట్ల నష్టంతో 5278వద్ద నిఫ్టీ ముగిశాయి.
చీపురుపల్లి: కుమారుడు చనిపోయి పుట్టెడుదు:ఖంలో ఉన్నా వారు సామాజిక బాధ్యత మరువలేదు. చనిపోయిన తమ ఏడాది కుమారుడు ప్రణీత్ కళ్లను వారు దానం చేశారు. జి.ఆగ్రహారం గ్రామానికి చెందిన గణేష్, సంధ్యారాణిల కుమారుడు ప్రణీత్ అనారోగ్యంతో మృతి చెందాడు.…
హైదరాబాద్: కన్నబ్డిల నుంచి జీవన భృతి కోరుతూ కేసులు వేసిన వృద్దులు ఎక్కువగా ఉన్నారని సీనియర్ సిటిజన్ లోక్ అదాలత్ అధ్యక్షులు జస్టిస్ సుభాషణ్ రెడ్డి చెప్పారు. ఈ మధ్యనే సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్…
హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్స్ వారి ఆత్మకూరి రామారావు పాఠశాలకు చెందిన అదనపు భవన నిర్మాణంలో కాంట్రాక్టరు నిర్లక్ష్యంతో ఈరోజు తృటిలో పెనుప్రమాదం తప్పింది. భవన నిర్మాణం నిమిత్తం ఇక్కడ బండరాళ్లను జిలెటిన్ స్టిక్స్తో పేల్చారు. దాంతో బండరాళ్లు…
హైదరాబాద్: గాలి బెయిల్ వ్యవహారంలో మధ్యవర్తి యాదగిరిరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది. యాదగిరిరావు ఇంటినుంచి రూ.3.75కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీజీ తెలిపారు. గాలి సోదరుడు సోమశేఖర్ రెండ్డి నుంచి రూ.9.5కోట్లు యాదగిరి తీసుకున్నాడని, బెయిల్…
గుంటూరు: గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 16వ నెంబరు జాతీయ రహదారిపై జీపు-లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట ఘటనలో పాలకొండ ఆర్డీవో వెంకటేశ్వర రావును బదిలీ చేశారు. పాలకొండ కొత్త ఆర్డీవోగా దయానిదిని నియమించారు. ఇదే ఘటనకు సంబంధించి వంగ తహశీల్థార్ ఎ.సింహాచలాన్ని సస్పెండ్ చేశారు. రాజాం తహశీల్థార్కు ఇన్ఛార్జి బాధ్యతలను…
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ లోటు భారీగా పెరిగింది. 40మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు నమోదైంది. రాష్ట్రంలో అవసరమైన విద్యుత్ 248మిలియన్ యూనిట్లు కాగా అభిస్తున్న విద్యుత్ 208 యూఇనట్లు మాత్రమే.
హైదరాబాద్: జూబ్లీహాల్లో అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. వాస్తవానికి ఏడాది క్రితమే ఇది ఏర్పాటుచేయాలని ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే స్థలాభావం, సిబ్బందికి వసతుల కల్పన విషయాల్లో…
ఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో కొత్త సమస్యలు సృష్టించొద్దు అన్ని తెదేపా నేత దేవేందర్ గౌడ్ అన్నారు. మన రాష్ట్రం అన్ని విషయంలో వెనుకబడిందని, రాష్ట్రంలో ప్రభుత్వమే లేని పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత సరిస్థితులకు…