Thursday, 26 November 2026

Latest stories

వార్తలు

ఎరువుల అక్రమ మళ్లింపును అపాలని రాష్ట్రాలను అదేశించిన కేంద్రం

న్యూఢిల్లి: రాయితీల దుర్వినియోగం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఎరువుల అక్రమ మళ్లింపును అడ్డుకొనేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను అదేశించింది. ప్రత్యేకించి గుజరాత్‌, మహరాష్ట్ర, హర్యానాల్లో యురియా వంటి ‘ఎరువులు దారి మళ్లుతున్న ఘటనలు వెలుగులొకి రావడంతో…

హైదరాబాద్

20సూత్రాల అమలలో ఆంద్రప్రదేశ్‌ ఆగ్రస్థనంలో ఉంది

హైదరాబాద్‌: 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటేనే ప్రజలు అధికారమిచ్చారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉద్ఘాటించారు. 20సూత్రాల కార్యక్రమం అమలులో ఆంద్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహల్‌లో 20సూత్రాల కార్యక్రమం అవిర్బావ దినోత్సవానికి సోమవారం…

వార్తలు

చంద్రబాబు, నారాయణ అరెస్ట్‌

హైదరాబద్‌: రైతు సమస్యలపై ధర్నా నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ నేత నారాయణ సచివాలయాన్ని ముట్టడించటానికి వెళ్తుండగ వీరీని పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.

అంతర్జాతీయం

అఫ్ఘాన్‌లో ముగ్గురు నాటో సైనికులు మృతి

కాబూల్‌: పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నాటో దళాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆఫ్ఘన్‌ జాతీయ సివిల్‌ పోలీసు దుస్తుల్లో ఓ దుండగుడు వచ్చి కాల్పులకు పాల్పడినట్లు…

హైదరాబాద్

జేడి కాల్‌లిస్ట్‌ వ్యవహరం విచారణ జులై9కి వాయిద

హైదరాబద్‌: సీబీఐ జేడి లక్ష్మినారాయణ కేసుల దర్యాప్తుల విషయాలు మీడియాకు వెళ్ళడిస్తున్నారని అసలు మీడియాతో మాట్లాడాల్సిన అవసరమేంటని జేడిపై కోర్టులో పీటిషన్‌ వేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ అన్నిసార్లు ఎందుకు మాట్లాడాల్సీ వచ్చిందో తెలుపాలని హైకోర్టు ప్రశ్నించింది.  వివరణ…

వార్తలు

మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకున్నారు

బెంగళూరు:   కర్ణాటకలో రాజకీయ సంక్షోభం సమసిపోయింది. సీఎం సదానందగౌడను మార్చాలంటూ యడ్యూరప్ప వర్గీయులైన 9 మంది మంత్రులు తమ పదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. అధిష్ఠానం హామి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి జగదీష్‌ షట్టర్‌ తెలియజేశారు.…

ఎడిట్ పేజీ

నేడు డాక్టర్స్‌ డే

వైద్యో నారాయణో హరి అన్న నానుడి నిజం. రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసే నిరం తర సేవలకు ఈ మాత్రం గుర్తింపు చాల దేమా! ప్రతి వృత్తీ దేనికదేీ సాటి అయిన ప్పటికీ వైద్య వృత్తి వాటికి…

హైదరాబాద్

రేవ్‌పార్టీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

హైదరాబాద్‌: నగర శివార్లలో జరుగుతున్న రేవ్‌ పార్టీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశ్లీల కార్యక్రమాలు యధేచ్చగా .జరిగిపొతున్నా యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండల శివార్లలోని ఓ ప్రైవేటు రిసార్టులో జరిగిర…

ఎడిట్ పేజీ

తెలంగాణ నీళ్ల తరలింపునకు సర్కార్‌ పన్నాగం

తెలంగాణ ప్రాంత సాగునీటిని కిరణ్‌కుమార్‌ సర్కార్‌ సీమాంధ్రకు అక్రమంగా తరలించేందుకు పన్నాగం పన్నింది. ఈ దోపిడీ యత్నానికి తెలంగాణ మంత్రి సుదర్శన్‌రెడ్డి తలూపారు. తెలంగాణ ఉద్యమం ఊహించని విధంగా ఉధృతంగా తరణంలో సీమాంధ్ర సర్కార్‌ సాగర్‌ నీటిని అక్రమంగా…

ఖమ్మం

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం

ఖమ్మం: రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ త్రీవ సంక్షోభం కూరుకుపోయిందని, అధికార ప్రతిపక్షలు రెండు కుదేలైపోయాయని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ పేర్కున్నారు.ఖమ్మంలో అయన మీడియాతో మాట్లాడుతూ..సాంప్రదాయ పార్టీలన్నీ ఎన్నికల్లో గెలుపొందేందుకు కోట్ల రూపాయాలు ఖర్చుపెడుతున్నాయని, దీంతో వారు ప్రజలకు…