Wednesday, 25 November 2026

Latest stories

హైదరాబాద్

దరఖాస్తులు రాని మద్యం దుకాణాలకు మరోసారి ప్రకటన

హైదరాబాద్‌:  మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన నూతన ఎక్సైజ్‌ విధానానికి  మిశ్రమస్పందన లభించింది. కొన్ని ప్రాంతాల్లో దుకాణాల కోసం ఒక్క దరాఖాస్తు రాలేదు. ఈ ప్రాంతాల్లో  దుకాణాలు కేటాయింపునకు  మరోసారి ప్రకటన విడుదల చేస్తామని ఎక్సైజ్‌…

వార్తలు

రామగుండం రైల్వేస్టేషన్‌లో మహిళ ప్రసవం

రామగుండం : రామగుండం రైల్వేస్టేషన్‌కు ఆసుపత్రికి వెళ్లడానికి వచ్చిన మహిళ రైల్వేస్టేషన్‌లోనే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో రైల్వే పోలీసులు ఏర్పాట్లు చేసి ఆమె ప్రసవించడానికి సహకరించారు.అనంతరం అంబులెన్స్‌లో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

గవర్నర్‌తో తెలంగాణ ఎంసీల సమావేశం

హైదారాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం ముగిసింది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి విషయంతో జరుగుతున్న జాప్యాన్ని  వివరించినట్లు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు  సహకరించాలని గవర్నర్‌ను కోరినట్టు ఎంపీలు …

హైదరాబాద్

కాల్‌లిస్ట్‌ వ్యవహారంపై జేడీ ఫిర్యాదు

హైదరాబాద్‌: ఫోన్‌కాల్‌ లిస్టు వ్యవహారంపై సీబీఐ జేడీ లక్ష్మినారాయణ నగర పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ కేసును నగర్‌ సీసీఎస్‌ విభాగానికి పంపినట్టు నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలియజేశారు. అదే విధంగా చంద్రబాల ఫోన్‌కాల్‌ జాబితా వెల్లడిపై…

వార్తలు

మెదక్‌ రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

మెదక్‌: నర్సాపూర్‌ మండలం పెద్దచింతకుంట వద్ద జరిగిన రోడ్డుప్రమాదం లో నలుగురు మృతి చెందారు. కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన ఉస్మాన్‌, బాబా, హైమద్‌, శ్రీనివాన్‌లు హైదరాబాద్‌ వెళ్లి మంగళవారం అర్థరాత్రి తిరిగి వస్తుండగా మెదక్‌ నర్సాపూర్‌…

Cover Story

ఢిల్లీలో తెలంగాణ ..

గవర్నర్‌ సోనియా, చిదంబరం, టీ ఎంపీలతో భేటీ రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రకటించే అవకాశం ! న్యూఢిల్లీ, జూన్‌ 26(జనంసాక్షి): ఢిల్లీకి తెలంగాణ సెగ తాకింది. తెలంగాణ అంశంపై సానుకూల నిర్ణయాన్ని ప్రకటించే దిశగా చక చక…

జిల్లా వార్తలు

కాంగ్రెస్‌, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ, ఒకరి మృతి

వరంగల్‌: జిల్లాలోని మరిపెడ మండలం తాళ్లవూకల్లులో మంగళవారం రాత్రి కాంగ్రెస్‌, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రామన్న అనే తెదేపా కార్యకర్త మృతి చెందాడు. పాత కక్షల నేపధ్యంలోనే ఇరుపార్టీల మధ్య ఘర్షణ…

వార్తలు

చురుగ్గా కదులుతున్న అల్పపీడన ద్రోణి

రాష్ట్రంలో జోరందుకున్న వర్షాలు విశాఖపట్నం: విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణకోస్తాకు అనుకుని దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించింన అల్పపీడన ద్రోణి చురుగ్గా కొనసాగుతున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు…