చిట్టీల పేరుతో మోసం
హైదరాబాద్: స్థానిక జగద్గిరి గుట్ట సీసాల బస్తీలో చిట్టీల పేరుతో నిర్మల్ జా అనే మహిళ స్థానికులను మోసం చేసింది. స్థానికుల నుంచి రూ. 70 లక్షలు వసూలు చేసి ఉడాయించింది. దీనిపై బాధితులు ఆందోళన చేస్తున్నారు.
హైదరాబాద్: స్థానిక జగద్గిరి గుట్ట సీసాల బస్తీలో చిట్టీల పేరుతో నిర్మల్ జా అనే మహిళ స్థానికులను మోసం చేసింది. స్థానికుల నుంచి రూ. 70 లక్షలు వసూలు చేసి ఉడాయించింది. దీనిపై బాధితులు ఆందోళన చేస్తున్నారు.
టెన్ జన్‌పథ్‌లో సమావేశం ప్రణబే అత్యున్నత పదవికి అర్హుడు : సోనియా న్యూఢిల్లీ, : రాష్ట్రపతి అభ్యర్థిగా యుపిఎ తరఫున బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్థిక మంత్రిప్రణబ్‌ముఖ్జరికి పార్టీ సోమవారం నాడు సగౌరవంగా వీడ్కోలు పలికింది.…
హైదరాబాద్, జూన్ 25 : ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్ మదన్ బి లోకూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లడం తో ఆయన స్థానంలో…
హైదరాబాద్: కేవీపీ రామచంద్రరావు సలహాలవలన రాష్ట్రనికి లక్షలకోట్ల నష్టం వాటిల్లీందని రాష్ట్ర మాజీ మంత్రి శంకర్‌ర్రావు అన్నారు. ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవీపీని, ఐఏఎస్ అధికారి బాను కూడా పై కేసు నమోదుచేసి దర్యప్తు…
హైదరాబాద్: చంద్రబాల ఫోన్ కాల్ లిస్ట్ బయటపెట్టడం పై పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షి సీనియర్ రిపోర్టర్ యాదగిరి రెడ్డి మరియు నాచారం సీఐ శ్రీనివాసరావు పై ఐపిసీ 12బి మరియు రెడ్‌విత్ 505(2) 509 సెక్షన్ల…
సోనియాతో భేటి అనంతరం పాల్వాయి ఢిల్లీ: తెలంగాణ పై అధిష్టానం సీరియస్‌గా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ సభ్యులు పాల్వాయి గోవర్థన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…
ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన ఈ రోజు రాజీనామా చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయనపై అవినీతి ఆరోపనలు వచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామ చేశారు.
ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.
హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను జులై 10 వరకు పోడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఈ నెలాఖరుతోనే బదిలీల ప్రక్రియ ముగియాల్సి వున్నా అధిక సంఖ్యలో వచ్చిన అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకుని పదిరోజుల పాటు పొడిగించారు.జులై 11 నుంచి…
సికింద్రాబాద్:అషాడమాసం సందర్బంగా నాందేడ్ పండరిపూర్‌ల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమద్య రైల్వే ప్రకటించింది.ఈనెల 27 ,29 జులైన1న రాత్రి 9.05 గంటలకు నాందేడ్ నుంచి పండరిపూర్‌కి మూడు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.ఈ నెల 28,30 జూలై…