Wednesday, 25 November 2026

Latest stories

వార్తలు

సాయంత్రం ఆజాద్‌తో కిరణ్‌

ఢిల్లీ: ఉప ఉన్నికల అనంతరం ఢిల్లీకి ఈ రోజు ఉదయం బయలు దేరిన సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గూలంనభి ఆజాదతో సమావేశం కానున్నారు. ఉప ఉన్నికల ఫలితాలు, రాష్ట్రంలోని…

వార్తలు

నా కాల్‌ లిస్ట్‌ బయట పెట్టటంపై ఫిర్యాదు చేస్తా

హైదరాబాద్‌: వాసిరెడ్డి చంద్రబాల ఈ రోజు మాట్లాడుతూ నేను ఒక ఉద్యోగిని నాకు సమాజ సేవ చేయాలని నా కోరిక నేను లీడ్‌ ఇండియా కార్యక్రమం కోసం చాలమంది మీడియా ప్రథినిథులతో మాట్లాడుతుంటా లక్ష్మినారయణ కూడా ఈ కార్యక్రమానికి…

వార్తలు

ఈ నెల 30వరకు గ్రూప్‌-4 ధరకాస్తు పోడగింపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-4 పరిక్షకు ధరకాస్తు చేసుకోవటానికి ఈ నెల 22వరకు గడువు విదించినారు ఇప్పటివరకు 1355 పోస్టులకు ఇప్పటికె ఆరు లక్షల మందికి పైగా ధరకాస్తు చేసుకున్నారు ఈ నెపథ్యంలో ఈ నెల 30వరకు…

వార్తలు

అధికారులతో మంత్రి ధర్మాన భేటీ

శ్రీకాకుళం:ఖరీఫ్‌ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ధర్మాన జిల్లా వ్యవసాయ అధికారులను అదేశించారు కలెక్టరు కార్యలయంలో నీటిపారుదల శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోనూ మంత్రి ధర్మాన ప్రసాద్‌ రావు…

హైదరాబాద్

ప్లోరోసిన్‌ సమస్యపై సమీక్ష

హైదరాబాద్‌: జూలై మొదటి వారంలో నల్గొండ జిల్లాలో శాసనసభాపతి ఆధ్వర్యంలో , అఖీలపక్షం సభ్యులతో కలసి జిల్లాలోని పలు గ్రామాల్లో  పర్యటించి ప్లోరోసిన్‌ సమస్యపై సమీక్ష నిర్వహించనున్నారు.

హైదరాబాద్

ఇంకుడుగుంతల ఏర్పాటు పనులు వేగవంతం

హైదరాబాద్‌:జలమండలి అధికారులు నగరంలో ఇంకుడు గంతలు ఏర్పాటు చేసే పనులను వేగవంతం చేశారు.వనస్థలిపురంలోని పలు కాలనీలలో వందల గజాలకు మించిన ఇంటి ఆవవణల్లో వార నీటి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తు పలు కాలనీల్లో ఏర్పాటుచేసిన ఈ ఇంకుడు…

వార్తలు

మంత్రాలయ అగ్నిప్రమాదంలో 5కి చేరిన మృతుల సంఖ్య

ముంబాయి: మహారాష్ట్ర సచివాలయ భవనం మంత్రాలయలో సంభవించిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 5కి చేరింది. ఇంకా కొంతమంది కన్పించడం లేదని తెలుస్తొంది. ఈ భవనం నుంచి దాదాపు 3వేల మందిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం భవనాన్ని చల్లబరిచే ప్రయత్నంచేస్తున్నారు.…

వార్తలు

రైల్వే సిబ్బంది మహా ధర్నా

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం ఎదురుగా దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్‌ సంమ్‌ ఎస్‌ఎఫ్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. దేశ వ్యాప్తంగా ఈనెల 18నుంచి 22వరకు కొనసాగిన ధర్నా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం…

హైదరాబాద్

శ్రీ లక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో అరెస్టై చంచల్‌ గూడ జైలులో ఉన్న శ్రీలక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ తరుపు వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.

వార్తలు

సోనియాతో ముగిసిన సీఏం భేటీ

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం ఆయన ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై పార్లమెంటులో సంతకం చేశారు.