Tuesday, 24 November 2026

Latest stories

హైదరాబాద్

అక్రమాస్తుల కేసులో జగన్‌ అరెస్టు

హైదారాబాద్‌, మే 27 : అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డిని సీబీఆ అధికారులు ఆదివారం రాత్రి 7.20 గంటలకు అరెస్టు చేశారు. మూడు రోజుల నుంచి సుధీర్ఘంగా…

జిల్లా వార్తలు

కళంకిత మంత్రులు రాజీనామా చేసి విచారణకు హాజరు కావాలి

హైదారాబాద్‌, మే 27 : అవినీతి మంత్రులు రాజీనామా చేసి సీబీఐ విచారణకు హాజరు కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. మద్యం విధానాలపై తిరుపతిలో అఖిల పక్ష నేతలతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా…

జిల్లా వార్తలు

మోపిదేవి కేర్‌ ఆస్పత్రికి తరలింపు

హైదారాబాద్‌, మే 27 : సీబీఐ కస్టడీలో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సీబీఐ అధికారులు కేర్‌ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.అధిక రక్తపోటు వల్ల మోపిదేవి కళ్లు తిరిగి పడిపోయినట్లుగా…

జిల్లా వార్తలు

ఢిల్లీకి సమాచారం అందించిన సీబీఐ

హైదారాబాద్‌, మే 27 : అక్రమాస్తుల కేసులో జగన్‌ను అదుపులోకి తీసుకోనున్నట్లు సీబీఐ అధికారులు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించినట్టు సమాచారం. దీంతో ఏ క్షణమైనా అరెస్టు జరగవచ్చనే ప్రచారం ఊపందుకున్నది. ఇ పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను…

కరీంనగర్

తృటిలో తప్పిన ప్రమాదం – ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన వైనం

బసంత్‌నగర్‌, మే 27, (జనంసాక్షి) రామగుండం మండలం పుట్నూరు గ్రామ బస్టాండ్‌ వద్ద ఆదివారం భారీ వాహనం అదుపు తప్పి విద్యుత్‌ స్తంభంపై అతిసమీపానికి వచ్చి ఆగిపోవడంతో, తృటిలో ప్రమాదం తప్పింది. వివరాలు… జీపీఎల్‌ నాలుగులైన్ల రహదారికి సంబంధించిన…

విద్య

పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి

విజయవాడ, మే 27 (జనంసాక్షి): పీజీ తుది విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. మొత్తం 90 సీట్లను ఇన్‌సర్వీస్‌ అభ్యర్థులతో భర్తీ చేసినట్లు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్టార్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాలరావు తెలిపారు. దీంతో పిజి మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ…

సీమాంధ్ర

ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుళ్ల అభ్యర్థులహాల్‌ టికెట్ల పంపిణీ

శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి): వచ్చే నెల 17 వ తేదీన జరగనున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షకు సంబంధించి ఇప్పటివరకు హాల్‌ టికెట్లు తీసుకోని అభ్యర్థులు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సంప్రదించాలని ఎస్పీ కెవీవీ గోపాలరావు తెలిపారు.…

ముఖ్యాంశాలు

మైసూరా నీచ రాజకీయవాది

కడప, మే 27 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు పొందిన మైసూరారెడ్డి పార్టీని విడిచి వెళ్లడం నీచమైనదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి గోవర్దన్‌రెడ్డి ఆరోపించారు. దీర్ఘకాలికంగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో ఉన్న విభేదాలతో తెలుగుదేశం…

కరీంనగర్

గుండె పోటుతో కండక్టర్‌ మృతి

సుల్తానాబాద్‌,మే27(జనంసాక్షి) మండలకేంద్రంలోని కుమ్మరివాడకు చెందిన నాంపల్లి నారాయణ(50) అనే వ్యక్తి ఆదివారం ఉదయం గుండెపోటుతో మృత చెందాడు. సుల్తానాబాద్‌కు చెందిన నారాయణ గోదావరిఖని డిపోలో కండక్టర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఉదయం ఉద్యోగరిత్య కాలకృత్యాలు తీసుకున్న వెంటనే టిఫిన్‌ బాక్స్‌…

కరీంనగర్

ప్రమాద వశాత్తు పశుగ్రాసం దగ్ధం

చిగురుమామిడి(జనంసాక్షి) మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన కాటం వెంకట్‌రెడ్డి అనే రైతు యొక్క పశుగ్రాసం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని దగ్ధమైంది. పొలం దగ్గర పశువుల కొసం నిల్వ ఉంచిన పశుగ్రాసం ఆదివారం మధ్యాహ్నం దగ్ధ్దమైందని తెలిసింది. దీని విలువ…